తిరుచానూరు (తిరుపతి), న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి, పార్లమెంటరీ ఓబీసీ కమిటీ చైర్మన్ అరుణ్‌యాదవ్ అన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ అంశంపై కేంద్రం తీవ్రంగా చర్చిస్తోందని తెలిపారు. బహుశా తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఏదేమైనా శ్రీవారి ఆశీస్సులతో ఒకట్రెండురోజుల్లో కచ్చితమైన ప్రకటన వెలువడవచ్చని చెప్పారు.
(Source-saakshi)
(Source-saakshi)
No comments:
Post a Comment