KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Saturday, March 26, 2011

(source-andhrajyothi)
(source-andhrajyothi)

Thursday, March 24, 2011


(source-andhrajyothi)

Wednesday, March 23, 2011


(SOURCE-ANDHRAJYOTHI)
(SOURCE-ANDHRAJYOTHI)


(SOURCE-ANDHRAJYOTHI)

(SOURCE-ANDHRAJYOTHI)

Wednesday, March 16, 2011


(source-andhrajyothi)
(source-andhrajyothi)

Monday, March 14, 2011

రెండు రాష్ట్రాలు ఒక రాజధాని: సీమాంధ్ర ఎంపీల లాబీ!!


రాష్ట్ర విభజనపై కేంద్రం త్వరలోనే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరో సిఫార్సుతో పాటు మరో ప్రతిపాదనను సీమాంధ్ర ఎంపీలు చేశారు. ఈ రెండింటిలో ఒకదాన్ని ఐదు రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు మేరకు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళను ఏర్పాటు చేయాలన్నది ఆరో ప్రతిపాదనగా ఉంది. అయితే, దీనికి తెలంగాణ ప్రాంత నేతలు సమ్మతించడం లేదు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని పట్టుబడుతుండగా, దీనికి సీమాంధ్ర నేతలు ససేమిరా అంటున్నారు.

ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనను సీమాంధ్ర ఎంపీలు తెరవెనుక చేసినట్టు సమాచారం. ఇటీవల ప్రధానితో సమావేశమైన వీరు ఈ ప్రతిపాదన చేయగా, దానికి ప్రధానమంత్రి సైతం జైకొట్టినట్టు లోగుట్టు. హైదరాబాద్ జంటనగరాలను ఉమ్మడి రాజధానిగా ఉంచి రాష్ట్ర విభజన చేయాలన్నది ఈ ప్రతిపాదన ముఖ్యాంశంగా ఉంది. అయితే, ఒకరిద్దరు సీమాంధ్ర ఎంపీలు మాత్రం వ్యతిరేకిస్తుండగా, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పెక్కు మంది ఎంపీలు సమ్మతించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించటంతో పాటు తెలంగాణా సీమాంధ్ర రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలనే ప్రతిపాదనపై తొలుత చర్చలు జరిపారు.
హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలు అంగీరించక పోవడంతో ఉమ్మడి రాజధానిగా చేయాలని సిఫార్సు చేసినట్టు సమాచారం. మొత్తం మీద మే నెలలో రాష్ట్ర విభజన సమస్యపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
=========================
హైదరాబాద్‌ను ఉమ్మడిగా చేస్తే సమస్యకు చెక్: జయేంద్ర శుక్రవారం, 7 జనవరి 2011

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఒక పరిష్కార మార్గాన్ని చూపించారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసి రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే సరిపోతుందన్నారు. ఆయన శుక్రవారం గుంటూరులో మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండుగా ముక్కలు చేయాలని కేంద్ర తుది నిర్ణయం తీసుకుంటే పనిలోపనిగా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని సూచించారు. గతంలో సమైక్యాంధ్రగానే రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రకటించి వివాదాస్పదంగా మారిన జయేంద్ర సరస్వతి ఇప్పుడు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలంటూ సూచించడం గమనార్హం. ఇకపోతే. అయోధ్యలో రామాలయ మందిర నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు. రాజకీయ కారణాల వల్లే ఈ ఆలయ నిర్మాణంలో జాప్యం నెలకొందన్నారు. అయితే రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది దేశంలో మెజార్టీ ప్రజల ఆకాంక్షగా చెప్పుకొచ్చారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో మాజీ మంత్రి కేవలం ఒక్క రాజానే అక్రమాలకు పాల్పడలేదని, దీనివెనుక అనేక మంది హస్తం ఉందన్నారు.
=================================
(source-MSN News)
(source-andhrajyothi)
(source-andhrajyothi)


(source-andhrajyothi)

Friday, March 11, 2011


(source-andhrajyothi)

(source-andhrajyothi)
(soure-andhrajyothi)

Sunday, March 6, 2011

No T for now Centre for regional council - UPA Govt Plumps For Sixth Option Of The Srikrishna Committee

Though this may give a fillip to the Telangana agitations,the UPA government is veering around to the view that a new state at this juncture is a strict no-no.The favoured opinion is to accept the sixth option formulated by the Srikrishna Committee,which is to maintain status quo while empowering Telangana region by creating a Telangana Regional Council. Highly-placed sources told that an announcement to this effect might be made after Parliament passes the finance Bill. But before any announcement, home minister P Chidambaram will hold another all-party meeting with the 8 political parties concerned to forge a consensus on this option,the sources revealed. The UPA government is inclined to go with the sixth option suggested by the Srikrishna Committee as it expects major opposition only from the TRS.However,the steps needed to counter a possible agitation by the pro-Telangana parties including the TRS,BJP and CPI in the event of the Centre going with the sixth option is still being worked out, the sources added.

It is understood that chief minister Kiran Kumar Reddy visited New Delhi last week to discuss this issue.In the course of the meetings,Kiran Kumar told Congress president Sonia Gandhi and other bigwigs in the government and the party that a categorical announcement should be deferred at least until the completion of the budget session of the state assembly.Otherwise there are chances of the state government getting derailed, sources quoted Kiran as telling Sonia.The Srikrishna panel had suggested in its report that the Telangana Regional Council should be headed by an MLA from the region enjoying the rank and status of a cabinet minister in the state government.It will be constitutionally provided with funds and will have its own secretariat.The membership of the council should be restricted to MLAs/MLCs and the number would depend on the number of subjects it is handling and its work load.

The separate state votaries may argue that such councils are not of much use as they had proved earlier.One Telangana Regional Council functioned from 1958 to 1969 and in 2008,YSR constituted the Telangana Regional Development Board,both of which did not help the region much.The Srikrishna panel is of the view that the council proposed by it would be more effective as it would be enabled constitutionally and armed with funds. According to sources,the top bosses of the UPA government discussed the option of going with the fifth option as well,which the Srikrishna panel had graded as second-best.This option,of dividing the state into Telangana and Seemandhra with Hyderabad as the formers capital and new capital suggested for the latter region,is fraught with too many problems such as huge expenditure required for the construction of a new capital,backlash in the Seemandhra region as well as regional disputes over sharing of river waters and other natural assets.

The Centre,which is facing several demands for smaller states,is said to have concurred with the view that the sixth option would be useful in addressing regional aspirations elsewhere in the country as well.
================================
ALARMING RISE IN SUICIDE CASES -T-unrest playing havoc with young minds

In the last two days,an alarming six suicides were reported in Hyderabad, of which 4 involved students, including that of a 16-year-old Class X student B Radhika, a resident of Kukatpally, who committed suicide fearing poor performance in the board exams on Friday. Specialists,however,are not surprised with the spurt in these cases,who are reporting a 20-30% rise in such cases this year and attribute it to the T unrest.They note that this examination season they have seen a disturbing rise in the number of emotionally disturbed students,with many fearing the loss of an academic year owing to the uncertainty prevailing in the state.

Dr Poornima Nagaraja,psychiatrist at Dhriti Clinic,says that there is a three-fold rise in the number of students and parents visiting her clinic over the last few days.If school children are afraid of writing exams,students from professional colleges,who wish to appear for all-India entrance tests and even apply to foreign universities fear losing a year, says Dr Poornima. Kalpana G Sringar of Indira Health Home says that during this exam season,she is seeing around 40 students a month being brought to her clinic.Further,Ranjana Haladkar of Roshni,a helpline (66202000/27848584) for the distressed,says she has seen a rise of 20 per cent in the number of calls and visitors this examination season.We are getting calls from Intermediate students who are in dilemma whether they would be writing exams or not, says Ranjana.

Psychiatrists say that very few academic institutions are doing enough to aid their students in dealing with this issue.According to NCRB 2008 statistics,Andhra Pradesh tops in the students suicide rate in the southern states with 481 deaths,followed by Karnataka (455),Kerala (286) and Tamil Nadu (258).Ranjana says that a depressed student may exhibit symptoms such as self-harm,low self-esteem,anti-social behaviour,alcohol or drug abuse.

There is a need to make them realise that their situation is not permanent and there is hope for change, she says. Experts also suggest that schools and colleges need to provide easier access to mental health services and do more outreach programs on campus.Every student who has depression and anxiety issues does not show up at the counselling centre,they said.Psychiatrists are also noticing a new kind of behaviour problems among students.They say that school absenteeism is on the rise and parents in order to de-stress children are giving in to unreasonable demands.

Dos & Donts

Reach out to a close friend,relative,teacher or counsellor when anxious.
Do not indulge in a postmortem of a paper once its over.
Sleep for eight hours before the paper.
Eat lots of fruits and vegetables.
Avoid junk food.
If you are in distress, seek professional help
====================================
(source-toi)


(source-saakshi)


(source-saakshi)

Wednesday, March 2, 2011


(source-saakshi)

Tuesday, March 1, 2011

మాకు సమయం కావాలి.. ప్రజలు ఓపిక పట్టాలి: చిదంబరం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వానికి కొంత సమయం కావాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం అన్నారు. అలాగే, తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఓపిక పట్టాలని ఆయన కోరారు.

మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశం అత్యంత సున్నితమైనది మాత్రమే కాకుండా భావోద్వేగంతో కూడుగున్నదిగా పేర్కొన్నారు. అందువల్ల ఇది రాత్రికి రాత్రి తేలే అంశం కాదన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం కొంత సమయంపడుతుందని, అప్పటి వరకు ప్రజలు ఓపికపడుతూ, హింసకు తావులేకుండా, శాంతియుతంగా ఉండాలన్నారు.

తెలంగాణ అంశంపై తేల్చేందుకు జస్టీస్ శ్రీకృష్ణ కమిటిని ఏర్పాటు చేశామని గుర్తు చేసిన చిదంబరం.. ఈ నివేదికను ప్రస్తుతం నిశితంగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఈ నివేదికపై రాజకీయ పార్టీల స్పందన కోసం వేసిచూస్తున్నట్లు తెలిపారు. స్పందన వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు.  ఇకపోతే.. ప్రతిపక్ష నేతలతో మాట్లాడిన తర్వాతే తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ తేదీని మాత్రం ఆయన వెల్లడించలేదు. అదేసమయంలో ఈ సమావేశానికి ఎనిమిది ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరవుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
==============================
(source-MSN News)